న్యూ ఢిల్లీ (09 జూన్ 2024):
ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ రెండు పదవులను దక్కించుకోగా, ఇదే రాష్ట్రము నుంచి బీజేపీకి చెందిన ఎంపీకి మరో మంత్రి పదవి దక్కింది. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ (బీజేపీ) మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
Post Views: 89