రామగుండం :
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం లో ఆర్టీసీ కార్మికులను కలిసిన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓ సింగరేణి కార్మిక బిడ్డగా కార్మికుల కష్టాలు తెలుసునని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వెయ్యాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Post Views: 59