ఇండోర్:
మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానిక మహాదేవ్ మందిర్లో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు హాజరైన భక్తులు ఆలయంలోని బావిలో పడ్డ ఘటనలో నలుగురు మృతి చెందారు. పైకప్పు కూలడంతో సుమారు 25 మంది బావిలో పడిపోయారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా నలుగురి మృతదేహాలు వెలికితీశారు. 19 మందిని కాపాడారు.
Post Views: 143