న్యూ ఢిల్లీ
కేంద్రం నుంచి ఏపీకి బంపర్ ఆఫర్…
టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు కొలిక్కి
వస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఏపీకి
స్పెషల్ ఫైనాన్సియల్ ప్యాకేజ్ ఇచ్చే
అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే
టీడీపీకి ఒక కేంద్ర మంత్రి పదవితో పాటు..
రెండు సహాయ మంత్రి పదవులు ఇచ్చే
ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Post Views: 48