ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల

అమరావతి: ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్-2024 హాల్ టికెట్లు గురువారం విడుదలయ్యాయి.

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://sbtet.ap.gov.in/APSBTET/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

టెన్త్ హాల్ టికెట్ లేదా మొబైల్ నంబర్, టెన్త్ పాసింగ్ ఇయర్ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఏప్రిల్ 27న పరీక్షలు నిర్వహించనున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest