అమరావతి
భారత రాష్ట్ర సమితి (బి ఆర్ ఎస్ ) పార్టీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొంతమంది కండువాలు కప్పుకుంటున్నారు. ఏపీ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నాయకత్వంలో గిద్దలూరుకు చెందిన తోట సుబ్బారావు, మచిలీపట్టణం కు చెందిన తోట పాండు, ప్రకాశం జిల్లాకు చెందిన తోట పండు, ఒంగోలు కు చెందిన బచ్చు సురేష్ రెడ్డి , నెల్లూరుకు చెందిన హేమంత్ గులాబీ కండువా కప్పుకున్నారు .
Post Views: 135