విశాఖ:
విశాఖ మహా నగర పాలక సంస్ధ కమీషనర్ వ్యవహారంపై నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల సంఘం.
ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండగా వివిధ పనుల టెండర్లు ఇష్టారాజ్యంగా అప్పగిస్తున్నారంటూ జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదుతో నివేదిక కొరిన ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి మీనా.
జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా కలెక్టర్ ని నివేదిక పంపాల్సిందిగా ఆదేశం
Post Views: 161