కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు-జాతీయ పార్టీలుగా కేవలం 6 పార్టీలు

న్యూ ఢిల్లీ :

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు

– CPI, TMC, NCP పార్టీల జాతీయ హోదా రద్దు..

– ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కిన జాతీయ హోదా

– BRS తెలంగాణాలో రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ఎన్నికల సంఘం వెల్లడి..

జాతీయ పార్టీలుగా కేవలం 6 పార్టీలు

1. ఆమాద్మీ పార్టీ,
2. బహుజన్ సమాజ్ పార్టీ,
3. భారతీయ జనతా పార్టీ,
4. కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎమ్)
5. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6. నేషనల్ పీపుల్స్ పార్టీ

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest