కేటీఆర్ సవాల్ కి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

కేటీఆర్ సవాల్ కి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

*సంస్కారం గురించి కేటీఆర్  మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది.

*గతం లో మీ తండ్రి  కేసీఆర్ సీఎం గా ఉన్నపుడు మాట్లాడిన మాటలు సమాజం మొత్తం చూసింది .

*శాసనసభలో లో కూడా కేసీఆర్  ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే ఎంత ఎగతలిగా మాట్లాడారో ప్రజలు గమనించారు.

*మాజీ సీఎం గా ఉన్న మీ తండ్రి కెసీఆర్  గతంలో కాంగ్రెస్ పార్టీ కి 20 సీట్లు కూడా రావని సవాల్ విసిరారు.

*తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కేసీఆర్  అన్నారు.

*పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో రేవంత్ రెడ్డి  సవాల్ ని స్వీకరించి 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మా మిత్రపక్షం 1 సీట్ మొత్తం 65 స్థానాలతో అధికారంలోకి వచ్చాము.

*ప్రజల ఆశీర్వాదం తో అధికారంలోకి వచ్చన మేము మొదటి రోజు నుండే ఇచ్చిన 6 గ్యారెంటిలా పై చిత్తశుద్ధితో పని చేస్తున్నాము.

*ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటిలా పై పగలు,రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  .

*సెక్రటేరియట్ లో ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారు.

*గతంలో కేసీఆర్ గారు సీఎం గా ఉన్నపుడు చేసింది ఏమైనా ఉందా అంటే హామీలు ఇచ్చి మాటలు మార్చారు అంతే.

*దకితుడిని సీఎం చేస్తానని చేయలేదు,kg టూ పీజీ ఉచిత విద్య అని చెప్పి చేయకుండా ప్రజలను మోసం చేశారు.

*యువకులకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారు.

*మైనారిటీ లకు 12% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారు.

*రైతులకు ఏకకాలం లో రుణమాఫీ అని చెప్పి మోసం చేసిండ్రు.

*దళితుల బంధు అంటూ దకితులను, బీసీ బంధు అంటూ బీసీ లకు ఇవ్వకుండా మోసం చేసిండ్రు.

*మీరు ఏమైనా చేశారు అంటే అది కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం చేశారు తప్ప ప్రజల కోసం చేసింది ఏమి లేదు మాట ఇచ్చి మోసం చేయడం తప్ప.

*కాంక్ రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన రోజునుండే ప్రజల కోసం ఎంతో చిత్తశుద్ధి తో పని చేస్తున్నారు.

*సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన మూడో రోజే tspsc ప్రక్షాళన చేశారు సీఎం రేవంత్ రెడ్డి .

*వేలాది ఉద్యోగాలు నింపుతున్నారు.

*మాట ఇచ్ఛిన్నట్లే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొదలు పెట్టారు.

*బీజేపీ -బీఆర్ఎస్ గ్యాస్ ధరలు అమాంతంగా పెంచేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు.

*200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి స్వీకారం చుట్టింది.

*10 లక్షల వరకు పేద ల పై భారం పడకుండా ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందిస్తుంది.

*మేము చెపిన్నవి చెప్పినట్లు అమలు చేస్తున్నాము.

*మిగితా హామీలు కూడా 100 రోజులో అమలు చేస్తాము.

*ప్రజల దృష్టి మళ్ళించడానికి రామన్న ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు.

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరే స్థాయి నీకు లేదే రామన్న

బల్మూర్ వెంకట్ నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి భరిలో దిగుతా

రామన్న నువ్వు సిరిసిల్ల లో రాజీనామా చేసి రా మల్కాజిగిరి లోనైన ఇంకా రాష్ట్రంలో ఎక్కడైనా సరే

*ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న కాంగ్రెస్ పార్టీ తరుపున నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తా రా చూసుకుందాం.

ప్రజలు నిర్ణయిస్తారు దా ఎవరివైపు న్యాయం ఉంది ఎవరిని గెలిపించాలని .

నిజంగా రామన్న నీకు దమ్ముంటే రా నీకు సవాల్ విసురుతున్న రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest