అమరావతి:
అధికార యంత్రాంగం కోర్టు తీర్పును అమలు చేయకపోతే.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయవచ్చని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పిటిషనర్‌కు చెందిన స్థలం నుంచి రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారన్న పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Post Views: 182