జగన్ మీద రాళ్ల దాడి కేసులో సీపీ కాంతి రాణా వివరణ

విజయవాడ

విజయవాడలో 22 కిలోమీటర్ల వరకు ర్యాలీ జరిగింది

ఘటన జరిగిన రోజు 1400 మంది బందోబస్తు ఏర్పాటు చేశాం

తగిన రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశాం

రూప్ టాప్ బస్సులో సీఎం వెళ్తున్న సమయంలో విద్యుత్ నిలిపివేశారు

విద్యుత్ నిలిపివేత ప్రొటోకాల్ ప్రకారం చేస్తారు

స్కూల్ పక్క నుంచి ఓ వ్యక్తి రాయితో దాడి చేశాడు

8 ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నాం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest