అమర్నాథ్
అమర్నాథ్ వార్షిక యాత్ర(2024) జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు శనివారం ప్రకటించింది.
52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు వెల్లడించింది.
Post Views: 74