చెన్నై :
డీఎంకే కూటమిలో కమల్ హాసన్ చేరిపోయారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ తరపున ఎవరు పోటీలో ఉండకపోవచ్చు కానీ డీఎంకే కూటమిలో మాత్రం కొనసాగుతారు. డీఎంకే తరపున రాష్ట్రమంతటా కమల హాసన్ ప్రచారం చేస్తారు. దీంతో ఒక రాజ్యసభ సీటు కమల్ హాసన్ కు కేటాయించనున్నట్లు ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది.
Post Views: 67