ఢిల్లీ:
ఢిల్లీ చాందినీ చౌక్ లోని కినారి బజార్ ప్రాంతం లోని ఓ దుకాణంలో ఆదివారం నాడు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడ్డారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. ఇందులో భవనం నుంచి భారీ మంటలు వెలువడడం గమనించవచ్చు.. సమాచారం అందుకున్న 13 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి.
Post Views: 64