తెలంగాణలో… 24 గంటలు షాపులు తెరవచ్చు

హైదరాబాద్

తెలంగాణలో… 24 గంటలు షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి.. 24 గంటల పాటు షాపులు తెరిచేందుకు పలు నిబంధనలతో జీవో విడుదల.. ఏడాదికి రూ.10వేల వార్షిక రుసుం కట్టవలసి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది .

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest