హైదరాబాద్
తెలంగాణాలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన
హైదరాబాద్ కు చేరుకున్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.
సీఎం కేసీఆర్ తో కలిసి రేపు సిద్దిపేట జిల్లా సందర్శించనున్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.
కొండపోచమ్మ సాగర్ తో పాటు కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్ డాంలను పరిశీలించనున్న ఇద్దరు సీఎంలు.
సిద్దిపేట జిల్లాతోపాటు, గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన.
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.
Post Views: 139