జూబ్లీహిల్స్:
జూబ్లీహిల్స్ నియోజక వర్గం షేక్ పేట్ డివిజన్ సీతానగర్ గంగపుత్ర సంఘ భవనం లో జరిగిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొనడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజక వర్గం షేక్ పేట్ డివిజన్ సీతానగర్ గంగపుత్ర సంఘ భవనం లో జరిగిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనం లో ఫిషరిష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ పాల్గొన్నారు.
Post Views: 84