నాసిక్ (మహారాష్ట్ర): మహారాష్ట్ర నాసిక్‌లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. సంచుల్లో 26 కోట్ల రూపాయలు పట్టుకున్నారు.
బ్యాగు సంచుల్లో 26 కోట్లు సర్దిన వ్యాపారులు.90 కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం వ్యాపారుల దుకాణాల్లో ఐటీ రైడ్స్ జరిపారు.ఎన్నికల తర్వాత బంగారం వ్యాపారులపై ఐటీ ఫోకస్ పెట్టింది. భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు ఇతి అధికారులకు సమాచారం వచ్చింది. నాసిక్ బంగారం వ్యాపారులపై ఐటీ రైడ్స్ తో మొత్తం మహారాష్ట్రలో కలకలం మొదలైంది.
Post Views: 101