న్యూ ఢిల్లీ (09జూన్ 2024)
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన భార్య అన్హా తో కలిసి హాజరైయ్యారు. ఆమె నిండుగా చీరకట్టుకుని రాగ, పవన కళ్యాణ్ వైడ్ అండ్ వైడ్ డ్రెస్ లో వచ్చారు. ముందువరుసలోనే చేతులు కట్టుకుని మరీ కూర్చున్నారు. ఇదే వరుసలో నారా చంద్రబాబు నాయుడు కూడా ఆన్నారు.ఈ కార్యక్రమానికి నాగబాబు కూడా హాజరైయ్యారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ వేడుకలో తళుక్కుమన్నారు. చిన జీయర్ స్వామి కూడా ఈ వేడుకలో కనిపించారు.
Post Views: 67