ముంబై, ఇండియా – మే 15, 2024 —
ప్రైమ్ వీడియో తన రాబోయే హిట్ సీరీస్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క రెండవ సీజన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసినప్పుడు న్యూయార్క్ నగరములో అమెజాన్ యొక్క ప్రారంభోత్సవ ముందస్తు ప్రదర్శనకు హాజరు అయినవారు తిరిగి మిడిల్-ఎర్త్ కు తిరిగి పంపించబడ్డారు. ఈ సీరీస్ మొదటి సీజన్ ఊహించని ప్రపంచవ్యాప్త విజయం సాధించింది మరియు ప్రైమ్ వీడియో కొరకు ఉత్తమ ఒరిజినల్ సీరీస్ లో ఒకటిగా నిలిచి, ప్రపంచము అంతటా 100 మిలియన్ లకు పైగా ప్రేక్షకులచే వీక్షించబడింది మరియు ఈనాటి వరకు ఇతర కంటెంట్ కంటే దీని ప్రారంభ విండో సమయములో ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ సైన్-అప్స్ ఎక్కువగా జరిగాయి.
సీజన్ రెండు ప్రపంచవ్యాప్తంగా గురువారం, ఆగస్ట్ 29, 2024 నాడు 240 లకు పైగా దేశాలు మరియు భూభాగాలలో అనేక భాషలలో తొలిసారి ప్రసారం అవుతుందని ప్రైమ్ వీడియో ప్రకటించింది.
ఈరోజు ప్రపంచములోనే అతిపెద్ద సాహిత్య విలన్లలో ఒకరైన సౌరాన్ మిడిల్-ఎర్త్ కాపురస్థులను మోసగించుటలో తనకు సహాయం చేసే ఒక కొత్త రూపములో కనిపిస్తారు. ఈ పాత్రలో చార్లీ వికర్స్ మళ్ళీ నటించిన అద్భుతమైన సీజన్ రెండు కీ ఆర్ట్ కూడా విడుదల చేయబడింది.
డెబ్యూ టీజర్ ట్రెయిలర్ ప్రేక్షకులను జే.ఆర్.ఆర్. టోల్కీన్ యొక్క సెకండ్-ఏజ్ కు తిరిగి ఒక యాక్షన్-ప్యాక్డ్ ప్రయాణములోకి తీసుకెళ్తుంది మరియు సంపూర్ణ అధికారము కొరకు తన ప్రతీకార అన్వేషణను కొనసాగించడముతో సౌరాన్ యొక్క పెరిగే చెడు ఉనికి చూపుతుంది. ఈ సీరీస్ ప్రసిద్ధి చెందిన సినిమా వైభవాన్ని చూపుతూ మరియు గాలాడ్రీల్, ఎల్రాండ్, ప్రిన్స్ డ్యూరిన్ ఐవి, అరోండిర్ మరియు సెలెబ్రింబోర్ తో సహా ఫ్యాన్స్ కు ఇష్టమైన అనేక పాత్రలు తిరిగి రావడాన్ని ప్రకటిస్తూ, ఈ ఫస్ట్-లుక్ మరిన్ని రింగ్స్ యొక్క ఎంతగానో-ఎదురుచూడబడుతున్న సృష్టిని కూడా వెల్లడిస్తుంది.
ది రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క సీజన్ రెండులో, సౌరాన్ తిరిగి వచ్చాడు. గాలాడ్రీల్ చే బయటకు నెట్టివేయబడి, సైన్యము లేదా మిత్రుడు లేకుండా, పెరుగుతున్న చీకటి ప్రభువు ఇప్పుడు తన బలాన్ని పునర్నిర్మించుకొనుటకు తన సొంత చాకచక్యం పైనే ఆధారపడవలసి ఉంటుంది మరియు రింగ్స్ ఆఫ్ పవర్ యొక్క సృష్టిని పర్యవేక్షించాలి, ఇది మిడిల్-ఎర్త్ యొక్క ప్రజలందర్నిని తన చెడు సంకల్పానికి కట్టిపడేసే వీలు కలిగిస్తుంది. సీజన్ ఒకటి ఐతిహాసిక పరిధి మరియు ఆశయం పై నిర్మించబడి, ఈ కొత్త సీజన్ తన ప్రియమైన మరియు హాని కలిగించే పాత్రలను ఉవ్వెత్తున ఎగసే చీకటి అలల్లోకి తోస్తూ, ప్రతి ఒక్కరిని విపత్తు అంచులలో ఉండే ఒక ప్రపంచములో తమ స్థానాన్ని కనుక్కునే సవాలు విస్తురుతుంది. దయాలు మరియు మరుగుజ్జులు, ఆర్క్స్ మరియు పురుషులు, తాంత్రికులు మరియు హార్పుట్స్…స్నేహాలు కృత్రిమమై, రాజ్యాలు పగులుబారుతుండగా, మంచి శక్తులు తమకు కావలసిన అంశాలపై నిలిచి ఉండేందుకు మరింత పరక్రమంగా పోరాడుతారు….ఒకరితో ఒకరు.
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ అఫ్ పవర్ సీజన్ రెండు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రైమ్ వీడియో పై ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ రెండు టీజర్ ట్రెయిలర్ మరియు కీలక ఆర్ట్ ఆస్తులను వీక్షించుటకు మరియు డౌన్లోడ్ చేసుకొనుటకు, అలాగే సీరీస్ గురించి అదనపు సమాచారము కొరకు, దయచేసి సందర్శించండి Amazon MGM Studios press site.
ABOUT THE LORD OF THE RINGS: THE RINGS OF POWER
The Lord of the Rings: The Rings of Power brings to screens for the very first time the heroic legends of the fabled Second Age of Middle-earth’s history. This epic drama is set thousands of years before the events of J.R.R. Tolkien’s The Hobbit and The Lord of the Rings books, and will take viewers back to an era in which great powers were forged, kingdoms rose to glory and fell to ruin, unlikely heroes were tested, hope hung by the finest of threads, and the greatest villain that ever flowed from Tolkien’s pen threatened to cover all the world in darkness. Beginning in a time of relative peace, the series follows an ensemble cast of characters, both familiar and new, as they confront the long-feared reemergence of evil to Middle-earth. From the darkest depths of the Misty Mountains, to the majestic forests of the elf capital of Lindon, to the breathtaking island kingdom of Númenor, to the farthest reaches of the map, these kingdoms and characters will carve out legacies that live on long after they are gone.
The first season of The Rings of Power has been an unprecedented success, viewed by more than 100 million people worldwide, with more than 32 billion minutes streamed. The highly anticipated series attracted more than 25 million global viewers on its first day, marking the biggest premiere in the history of Prime Video, and also debuted as the No. 1 show on Nielsen’s overall streaming chart in its opening weekend. The show has driven more Prime sign-ups worldwide during its launch window than any other previous content to date. The season finale also created a global cultural moment, with multiple series-themed hashtags, including #TheRingsofPower and others, trending in 27 countries across Twitter for over 426 cumulative hours throughout the weekend.
The second season of The Lord of the Rings: The Rings of Power is produced by showrunners and executive producers J.D. Payne & Patrick McKay. They are joined by executive producers Lindsey Weber, Callum Greene, Justin Doble, Jason Cahill, and Gennifer Hutchison, along with co-executive producer and director Charlotte Brändström, producers Kate Hazell and Helen Shang, and co-producers Clare Buxton, Andrew Lee, Glenise Mullins, and Matthew Penry-Davey. Additional Season Two directors include Sanaa Hamri and Louise Hooper.
All eight first season episodes of The Lord of the Rings: The Rings of Power are now available to stream exclusively on Prime Video in more than 240 countries and territories in multiple languages.