హైదరాబాద్
హైకోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారి సామాజిక న్యాయం పాటిస్తూ జిపిలు , ఏజీపీలు , ఏపీపీలు మరియు ఇతర నియామకాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యాన్ని కల్పించి వారిని ఎంపిక చేసినందుకు ట్యాంక్ బ్యాండ్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దగ్గర పూల మాల వేసి సీఎం కెసిఆర్
గారికి , మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపిన హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది కొమ్ము ప్రవీణ్ కుమార్ … ఇంత మంచి అవకాశం మాకు కలిపించిన
బార్ కౌన్సిల్ మెంబర్ , సీనియర్ కౌన్సిల్ గండ్ర మోహన్ రావు గారికి , తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారికి , అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ గారికి , అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామ్ చందర్ రావు గారికి , ఈ ఎస్ ఆర్ సి బోర్డ్ చైర్మన్ తన్నీరు రంగారావు గారికి న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కొమ్ము ప్రవీణ్ కుమార్ – ప్రభుత్వ ప్లిడర్ , సరిత రాగటి అసిస్టెంట్ ప్రభుత్వ ప్లిడర్ , సైదులు – హరిందర్ సింగ్ ఈసీ మెంబర్స్ హైకోర్ట్ తెలంగాణ , మంచర్ల విష్ణువర్ధన్ అసిస్టెంట్ ప్రభుత్వ ప్లిడర్ తదితరులు పాల్గొన్నారు