అమరావతి :
కూటమిలో భాగమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత తన భార్య బిడ్డలతో చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్, తన కుమారుడిని బాబుకు పరిచయం చేశారు. దీంతో పవన్ కుమారుడు అఖీరా వెంటనే చంద్రబాబు కళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ మీడియాతో మాట్లాడుతుండగానే ఆయన కార్యాలయానికి చంద్రబాబు రావడంతో ప్రసంగం మధ్యలోనే ఆపేసి, మళ్ళీ వచ్చి మాట్లాడుతానని వెళ్లిపోయారు.
Post Views: 48