హైదరాబాద్
బిఆర్ఎస్ పార్టీలో గురువారం చేరికలు కొసాగాయి. మహారాష్ట్ర బండార జిల్లా తుమ్సర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిజెపి సీనియర్ నేత…చరణ్ వాగ్మార్…బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు బండార జిల్లాలకు చెందిన జెడ్పీ మెంబర్లు, తుమ్సర్ నగర పరిషత్ మెంబర్లు, పలువురు సర్పంచులు, నగర సేవకులు 100 మందికి పైగా అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
Post Views: 138