బైజూస్‌ భారతీయ విభాగం సిఇఒ అర్జున్‌ మోహన్‌ రాజీనామా

బెంగళూరు : ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ భారతీయ విభాగం సిఇఒ అర్జున్‌ మోహన్‌ సోమవారం రాజీనామా చేశారు. దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలనుఆ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest