మద్యం మత్తులో కన్న తల్లిని హత్య చేసిన కొడుకు

అనంతపురం : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కంబదూరు మండలం ఎగువపల్లిలో తగిన మత్తులో కన్నా తల్లిని హత్య చేసిన సంఘటన జరిగింది. వద్దే వెంకటేశులు అనే వ్యక్తికి, కన్న తల్లికి మధ్య గొడవ జరిగింది. అప్పటికే తాగి ఉన్న వెంకటేష్ తల్లి తలపై ఇనుప సుత్తితో బాడీ హత్య చేశాడు. ఈ సమాచారం అందుకున్న  కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest