మరోసారి రికార్డు స్కోర్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్: బెంగళూరుపై 287 పరుగులు చేసిన హైదరాబాద్
తన రికార్డును తానే అధిగమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఇదే సీజన్‌లో 277 పరుగుల అత్యధిక స్కోర్ చేసిన హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోర్- 287/3
హైదరాబాద్ బ్యాటింగ్: హెడ్ 102 (41 బంతుల్లో ), క్లాసెన్ 67
హైదరాబాద్ బ్యాటింగ్: సమద్ 37, అభిషేక్ 34, మర్‌క్రమ్ 32
ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డ్…..
ఐపీఎల్ లో అత్యధిక పరుగుల రికార్డు నమోదు చేసిన సన్ రైజర్స్ టీమ్…
తన రికార్డ్ (277)తానే బద్దలు కొట్టిన సన్ రైజర్స్….
రాయల్ చాలెంజర్స్ టీమ్ పై 287 పరుగులు చేసిన సన్ రైజర్స్ ….
చెలరేగిన హెడ్ 102 (41),క్లాసెన్ 67 (31).…
ఫినిషింగ్ టచ్ ఇచ్చిన మార్కం 32(17),సమధ్ 37 (10)..
మ్యాచ్ లో 22 సిక్సర్లు,19 ఫోర్లు..
Post Views: 129