మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా షీన్బామ్!

మెక్సికో :

మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు కానుంది. ఆ దేశ అధ్యక్షురాలి గా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికవనున్నారు.రూలింగ్ పార్టీకి చెందిన క్లాడియా షీన్బామ్ 60% ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చి చెప్పాయి.ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మహిళే బరిలో నిలిచారు.విపక్షానికి చెందిన గాల్వెజ్కు 30% ఓట్లు వస్తాయని అంచనా.కాగా ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి పోటీ చేయకూడదు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest