మోడీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

న్యూ ఢిల్లీ :

నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయింది. ఎన్డీయే ఎల్ఫీ నేతగా మోడీని ఎన్నుకున్నారు. శుక్రవారం ఎన్డీయే పార్టీ నేతలతో సమావేశమైయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఈ సమావేశం జరిగింది. ఎన్డీయే లో ఉన్న ఇరవై పార్టీలు ఈ సమావేశానికి హాజరైయ్యాయి. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ మోడీని ప్రధాని చెయ్యడానికి అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి (ఆదివారం) రాత్రి 7గంటల 15 నిమిషాలకు నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోడీతో పాటు కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest