రాష్ట్ర మంత్రి గా ఉమ్మడి విశాఖ జిల్లా మహిళ నేత అనిత

పేరు: అనిత వంగలపూడి.
తండ్రి: అప్పారావు
విద్యార్హత:మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లిటరేచర్ ఆంధ్ర యూనివర్సిటీ 2009
మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంబెడ్కర్ యూనివర్సిటీ 2011
వృత్తి: ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజవరం ఉపాధ్యురాలి గా,

విజయాలు:
2014 పాయకరవు పేట శాసన సభ్యురాలిగా
పార్టీ పరంగా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా,
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు గా కొనసాగుతున్నారు.
2019 కొవ్వూరు నియోజక వర్గ లో పోటీ చేసి ఓటమి చూశారు.

2024 పాయకరావుపేట లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి..కంబాల జోగులు మీద 43737వేల పై చిలుక మెజారిటీ తో గెలిచారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest