రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం:అమిత్ షా

న్యూ ఢిల్లీ

మోదీ మరోసారి ప్రధాని అయితే రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఏ ఒక్కరూ కదిలించలేరన్న అమిత్ షా

ఎన్నికల తర్వాత బైనాక్యులర్‌తో వెతికినా కాంగ్రెస్ కనిపించదని ఎద్దేవా

బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ ఆర్టికల్ 370ని రద్దు చేయలేదని విమర్శ

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest