విశాఖ, పెందుర్తి:-
విశాఖలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పెందుర్తిలో ఉన్న తిరుమల హాస్పిటల్ సీజ్ చేసిన అధికారులు
హాస్పటల్ లను సీజ్ చేసిన జిల్లా వైద్య అధికారి జగదీశ్వరరావు మరియు పెందుర్తి తాసిల్దార్ ఆనంద్ కుమార్..
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హాస్పటల్ సీజ్..
ఇప్పటికే కిడ్నీ మార్పిడి విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంటున్న తిరుమల హాస్పిటల్
హాస్పిటల్ కు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో హాస్పిటల్ సీజ్ చేసిన అధికారులు
Post Views: 148