అమరావతి (07మే 2024) : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జగన్ నాయకత్వంలోని వై ఎస్ ఆర్ సీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే గెలిచిన పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయినా మంత్రులు కూడా పలువురు జగన్ మోహన్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.
Post Views: 39