శుక్రవారం మేడిగడ్డకు భారాస ప్రతినిధి బృందం వెళ్తుంది: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్..
మేడిగడ్డ తర్వాత అన్నారంలో పర్యటిస్తాం..
రోజుకు 5 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది..
అన్నారం దగ్గర ప్రజెంటేషన్, ప్రెస్ మీట్ ఉంటుంది..
నీటి పారుదల నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకెళ్తాం.
Post Views: 75