హైదరాబాద్ , ఫిబ్రవరి 22 :
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగి ఉన్న బళ్లారి ఎక్స్ ప్రెస్ రైలులో బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రైల్వే పోలీసులు తనిఖీలు మొదలు పెట్టారు. జీ ఆర్ పీ ఎస్ పోలీసులతో పాటు గోపాలపురం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Post Views: 186