సూరత్ లో మోడల్ ఆత్మహత్య.. తెర పైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు

సూరత్ :

తన నివాసంలో ఉరి వేసుకున్న మోడల్ తాన్యా సింగ్..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

మోడల్ ఫోన్ నుంచి చివరగా క్రికెటర్ అభిషేక్ శర్మకు మెసేజ్..

ఎలాంటి రిప్లయ్ ఇవ్వని అభిషేక్ శర్మ..

క్రికెటర్ ను విచారించాలని పోలీసుల నిర్ణయం

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest