సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా SIల బదిలీ

హైదరాబాద్

హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. 87 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest