హోం మంత్రికి రాఖీ కట్టిన మహిళలు

 

రాఖీ పండుగను పురస్కరించుకొని మహిళలు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీకి రాఖీ లు కట్టారు.బంజారాహిల్స్ లోని హోం మంత్రి కార్యాలయం లో గురువారం నాడు ఈ కార్యక్రమం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest