విజయవాడ
వారానికి రెండు రోజుల పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నడుస్తున్న విజయవాడ – రాజమండ్రి ప్యాసింజర్ ను ఇక నుంచి ప్రతి రోజు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్ నెంబర్ 07459 విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ప్యాసింజర్ రైలు సోమ, మంగళ రెండు రోజులు మాత్రమే నడిచేది. ఇప్పుడు త్వరలోనే ఈ రైలును ప్రతిరోజూ నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Post Views: 186