టిడిపి యువనేత లోకేష్ పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన దూరం: 155.5 కిలోమీటర్లు
13వరోజు (8-2-2023) నడిచిన దూరం: 9.6 కిలోమీటర్లు
======
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి
యువగళం పాదయాత్ర 14వ రోజు (9-02-2023) గురువారం షెడ్యూల్ వివరాలు:
జిడి నెల్లూరు నియోజకవర్గం
ఉదయం
8.00 – ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.05 – ఆత్మకూరు ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పూజలు.
8.25 – మూర్తినాయకనపల్లి చర్చిలో ప్రార్థనలు.
9.20 – కడపగుంట ఎస్సీ కాలనీలో ఎస్సీలతో ముఖాముఖి సమావేశం.
11.00 – మహదేవ మంగళంలో స్థానికులతో మాటామంతీ.
12.35 – సంసిరెడ్డిపల్లెలో భోజన విరామం.
1,35 – సంసిరెడ్డిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
సాయంత్రం
2.25 – జిడి నెల్లూరు ఐజడ్ఎం స్కూలులో విద్యార్థులతో భేటీ.
2.55 – అవలకొండలో కొత్తగా నిర్మించిన దర్గా ప్రారంభం.
5.00 – రంగాపురం క్రాస్ వద్ద బహిరంగసభలో ప్రసంగం.
6.10 – రేణుకాపురం విడిది కేంద్రంలో బస