తిరుమలలో భక్తుల రద్దీ-5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు

తిరుమల :

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,315 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 25,259 మంది భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.07 కోట్లు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest