బస్టాండ్ లో ఎవరో ప్రయాణికులు కుర్చీలో లాప్టాప్ మరియు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మరిచిపోయినారు. వాటిని చూసి తనిఖీ చేసి బస్టాండ్ లో పోగొట్టుకున్న వ్యక్తికి ఫోన్ చేసి పోలీసుల సమక్షంలో అప్పగించడం జరిగింది. బస్టాండ్ కంట్రోలర్ డి హరిలాల్ , బస్టాండ్ ఎలక్ట్రిషన్ రంజాన్ , బస్టాండ్ పోలీసు కలిసి అతనికి అప్పగించారు.
Post Views: 127