నిమ్స్ ఆసుపత్రిలో ధర్నా

హైదరాబాద్

డాక్టర్ ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల చెయాలని,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సందర్శించాలని,నిందితులను కఠినంగా శిక్షించాలని నిమ్స్ ఆసుపత్రిలో ధర్నా, డిబిఎఫ్ డిమాండ్ చేస్తుంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest