మద్యం మత్తులో వాచ్ మెన్ కి డాన్సర్లకి గొడవ

హైదరాబాద్

బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో స్పైసీ రెస్టారెంట్ బిల్డింగ్ లో ఉన్న రాఘవ గెస్ట్ హౌస్ లో నాలుగో ఫ్లోర్లో రూమ్ బుక్ చేసుకున్న నలుగురు డాన్సర్స్ .

మద్యం మత్తులో వాచ్ మెన్ కి డాన్సర్లకి గొడవ …..

మద్యం మత్తులో బిల్డింగ్ పైనుంచి వాచ్ మెన్ ని తోసేసిన డాన్సర్లు వాచ్ మెన్ అక్కడికక్కడే మృతి …..

ఇద్దరు డాన్సర్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మరో ఇద్దరి కోసం గాలింపు ….

బంజర హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలింపు ..

గటన స్థలానికి చేరుకున్న వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest