ఢిల్లీ
మే 4 వ తేదీన ఢిల్లీ వసంత్ విహార్లో కొత్తగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్న అధినేత కేసీఆర్?ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అదేరోజు హైదరాబాదుకు తిరిగి వచ్చే అవకాశం. ఒకవేళ హైదరాబాద్ పర్యటన వాయిదా పడితే, సీఎం కేసీఆర్ అక్కడే మరో నాలుగు రోజులు ఉండే అవకాశం?
Post Views: 162