అమరావతి
ఎన్టీఆర్ అసెంబ్లీ, చారిత్రిక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనేందుకు అమరావతి వచ్చిన అగ్ర నటులు రజనీ కాంత్ గారిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేనీటి విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ గారు ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చారు. రజనీ కాంత్ కి టీడీపీ అధినేత సాదర స్వాగతం పలికారు.
Post Views: 177