చినరాజప్ప కు తప్పిన పెను ప్రమాదం

 

కాకినాడ:

▪️పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కు తప్పిన ప్రమాదం.

▪️ర్యాలీ గా వస్తున్న సమయంలో అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన చినరాజప్ప ప్రయాణిస్తున్న వాహనం.

▪️ప్రమాద సమయంలో కారులోనే చినరాజప్ప.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest