పొత్తు కోసం ఎంపీ సీటును త్యాగం చేసిన పవన్

అమరావతి :

పొత్తులో భాగంగా బీజేపీ-జనసేనకు 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీకి 6, జనసేనకు 24 స్థానాలు కేటాయించగా.. బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జనసేనకు మూడు ఎంపీ సీట్లు కేటాయించినట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అయితే బీజేపీని పొత్తుకు ఒప్పించేందుకు జనసేన ఒక ఎంపీ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest