న్యూ ఢిల్లీ :
దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి ఆమోదించారు కూడా. అరుణ్ గోయల్ పదవీకాలం మరో మూడేళ్లు ఉంది . కానీ ఆకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఈయన రాజీనామా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Post Views: 70