అమరావతి: ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్-2024 హాల్ టికెట్లు గురువారం విడుదలయ్యాయి.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://sbtet.ap.gov.in/APSBTET/ వెబ్సైట్ను క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు..
టెన్త్ హాల్ టికెట్ లేదా మొబైల్ నంబర్, టెన్త్ పాసింగ్ ఇయర్ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.. ఏప్రిల్ 27న పరీక్షలు నిర్వహించనున్నారు.
Post Views: 86