రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆయన భార్య. పాలకపార్టీల్లో వార్డుమెంబర్లు,సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాల్లో తిరుగుతున్న ఈరోజుల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా అత్యంత నిరాడంబరంగా జీవించడం కమ్యూనిస్టులకే చెల్లింది
Post Views: 132